Ambati Rambabu: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహి

Ambati Rambabu Comments On Kotamreddy
x

Ambati Rambabu: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహి

Highlights

Ambati Rambabu: నైతిక విలువలులేని వారికి పుట్టగతులు ఉండవు

Ambati Rambabu: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో సభకు వచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీలో ప్రసంగించిన మంత్రి అంబటి.. కోటంరెడ్డి చంద్రబాబు మెప్పు కోసం తాపత్రయపడుతున్నాడన్నారు. కోటంరెడ్డిని నమ్మక ద్రోహిగా అంబటి రాంబాబు అభివర్ణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories