Ambati Rambabu: కాపులు పవన్‌ను నమ్మితే చంద్రబాబుకు అమ్మేస్తాడు

Ambati Rambabu: సైకిల్ తొక్కాలంటే పవన్‌కళ్యాణ్‌కు క్యాష్ కావాలి

Jyothi
Published on: 2 May 2023 8:34 AM IST
Ambati Rambabu Comments On Chandrababu And Pawan Kalyan
X

Ambati Rambabu: కాపులు పవన్‌ను నమ్మితే చంద్రబాబుకు అమ్మేస్తాడు

Ambati Rambabu: జనసేనను నమ్ముకున్న కాపులను.. పవన్‌కళ్యాణ్‌ చంద్రబాబుకు అమ్మేస్తారన్నారు మంత్రి అంబటి. చంద్రబాబుకి సైకిల్‌ తొక్కడం చేతకాక.. పవన్‌కళ్యాణ్‌తో తొక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కూడా కాలేడన్న అంబటి.. కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబు పల్లకి మోయిస్తాడన్నారు.

Jyothi

Jyothi

Next Story