Ambati Rambabu: బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పై కౌంటర్ అటాక్ చేసిన అంబటి
Ambati Rambabu: సంక్రాంతికి నేను వేసిన డాన్స్... గెలిచినోడి డ్యాన్స్
Ambati Rambabu: బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పై కౌంటర్ అటాక్ చేసిన అంబటి
Ambati Rambabu: బ్రో సినిమాపై మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. బ్రో సినిమాను అటూ ఇటూ కాని సినిమా అంటూ సెటైర్లు వేశారు. ప్రాక్టికల్‌గా ఏమీ చేయలేని పవన్... ఇలా సినిమాల్లో తన క్యారెక్టర్ పెట్టి తీస్తున్నాడంటూ విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ శునకానందం పొందుతున్నాడని ఎద్దేవా చేశారు. తాను వేసింది డాన్స్ కాదని.. ఆనంద తాండవమని మంత్రి అంబటి అన్నారు.
Next Story




