Ambati Rambabu: కంటికి ఎవరు కనపడ్డా ఆయన పచ్చ కండువా కప్పేస్తున్నారు

Ambati Rambabu: ఇప్పుడు మాత్రం ఆయన వెంటనే తిరుగుతున్నారని అంబటి అన్నారు.

Shekhar G
Published on: 1 Sept 2023 8:16 PM IST
Ambati Rambabu Andhra Pradesh Minister Slams Kanna Lakshminarayana In Palnadu District
X

Ambati Rambabu: కంటికి ఎవరు కనపడ్డా ఆయన పచ్చ కండువా కప్పేస్తున్నారు

Ambati Rambabu: పచ్చ కండువాలను లారీలో పెట్టుకుని కన్నా లక్ష్మీనారాయణ తిరుగుతున్నాడని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పిచ్చి పట్టినట్లు ఎవరికి పడితే వారికి పచ్చ కండువా కప్పుతున్నారని అంబటి విమర్శించారు. ఎవరైనా కన్నాకు కనపడితే వారికి పచ్చ కండువా కప్పుతారని, ఆయనకు కనపడకుండా దాక్కోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గతంలో తిట్టిన కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు మాత్రం ఆయన వెంటనే తిరుగుతున్నారని అంబటి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story