Gudivada Amarnath: సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు వెళ్లాడు

Ambati Rambabu And Gudivada Amarnath Criticized Chandrababu Pawan Kalyan
x

Gudivada Amarnath: సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు వెళ్లాడు

Highlights

*ట్విట్టర్‌లో ఇద్దరు మంత్రులు విమర్శ

Gudivada Amarnath And Ambati Rambabu: చంద్రబాబు పవన్ కల్యాణ్‌పై మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్‌లు తీవ్రంగా విమర్శించారు. సంక్రాంతికి అందరి ఇంటికి గంగిరెద్దులు వెళతాయన్నారు. చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ డూడూ బసవన్నలా తల ఊపడానికి వెళ్లాడని ఎద్దేవా చేశారు. ఇద్దరు మంత్రులు ట్విట్టర్‌లో విమర్శించారు.




Show Full Article
Print Article
Next Story
More Stories