Gudivada Amarnath: చంద్రబాబు ఇంటి భోజనంపై అనుమానాలు.. ఆ ఆహారం ముందు లోకేష్ తిన్నాకే..

Amarnath Says Food Should be Served to Lokesh Before Naidu
x

Gudivada Amarnath: చంద్రబాబు ఇంటి భోజనంపై అనుమానాలు.. ఆ ఆహారం ముందు లోకేష్ తిన్నాకే..

Highlights

Gudivada Amarnath: ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gudivada Amarnath: ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలులో ఉన్న చంద్రబాబుకు కుటుంబసభ్యులు పంపుతున్న భోజనంపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఆహారం ముందు లోకేష్ తిన్నాకే చంద్రబాబుకు పెట్టాలన్నారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66కిలోలు ఉన్నారని గుర్తు చేసిన అమర్‌నాథ్‌..ప్రస్తుతం ఆయన బరువు 67కిలోలుగా ఉందని స్పష్టం చేశారు. మరో కిలో బరువు పెరిగే బాధ్యత తాము తీసుకుంటామని...చంద్రబాబు ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories