సోము వీర్రాజుకు నిరసన సెగ.. బీజేపీ, వైసీపీ రెండు తోడుదొంగలు అంటూ..

Somu Veerraju: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరసన సెగ తగిలింది.

Arun Chilukuri
Published on: 29 July 2022 3:18 PM IST
Amaravati Farmers Stops Somu Veerraju
X

సోము వీర్రాజుకు నిరసన సెగ.. బీజేపీ, వైసీపీ రెండు తోడుదొంగలు అంటూ..

Somu Veerraju: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరసన సెగ తగిలింది. గుంటూరు జిల్లా పెనుమాకలోకి మనం- మన అమరావతి పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్రలో భాగంగా సోము వీర్రాజును అమరావతి రైతులు నిలదీశారు. బీజేపీ, వైసీపీ రెండు తోడు దొంగలు అంటూ రైతులు విమర్శించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని పెనుమాక రైతుల డిమాండ్ చేశారు. ఏపీకి ఒకే రాజధాని అని బీజేపీ గతంలో స్పష్టం చేసిందని సోము వీర్రాజు వివరించే ప్రయత్నం చేశారు. కేంద్ర కూడా ఒక్క రాజధాని ఉండాలని కట్టుబడి ఉంటుందని అమరావతి రైతులకు సోము వీర్రాజు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story