Amaravati Farmers: ఆనందాన్ని వ్యక్త పరుస్తూ సీఎంకు అమరావతి రైతుల కృతజ్ఞతలు
Amaravati Farmers: 3 రాజధానుల నిర్ణయంతో అన్ని విధాల నష్టపోయాం - రైతులు
సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన అమరావతి రైతులు (ఫైల్ ఇమేజ్)
Amaravathi Farmers: మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్న ముఖ్యమంత్రికి పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఐతే, మూడు రాజధానుల నిర్ణయంతో తాము చాలా నష్టపోయామని ఆ నష్టాన్ని పూరించే విధంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేసారు. ఇకముందైన కుల,వర్గ విబేధాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరారు.
Next Story




