Tirupati: తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ

Tirupati: సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్న సభ...

Shireesha
Published on: 17 Dec 2021 3:02 PM IST
Amaravati Farmers Meeting at Tirupati Today 17 12 2021 | AP News Telugu
X

Tirupati: తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ

Tirupati: తిరుపతిలో అమరావతి జేఏసీ ముగింపు సభ జరుగుతోంది. హైకోర్టు అనుమతితో జరుగుతున్న సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు రాష్ట్రంలోని అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి సభకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే అక్కడకక్కడా ఆంక్షలు, అడ్డంకులు ఎదురౌతున్నట్లు చెబుతున్నారు సభకు వచ్చిన పలువురు నేతలు.

Shireesha

Shireesha

Next Story