Amaravati Maha Padayatra: అమరావతి - అరసవల్లి మహాపాదయాత్ర

Amaravati Maha Padayatra: 15వ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర

Rama Rao
Published on: 26 Sept 2022 4:32 PM IST
Amaravati Farmers Maha Padayatra Continues on 15th Day
X

Amaravati Maha Padayatra: అమరావతి - అరసవల్లి మహాపాదయాత్ర

Amaravati Maha Padayatra: అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఏలూరు జిల్లా కొనికిలో కొనసాగుతోంది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదాలతో పాదయాత్ర హోరెత్తుతోంది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు తదితర నాయకులు, కార్యకర్తలు రైతులకు సంఘీభావం తెలిపారు. స్థానికులు కూడా పెద్దఎత్తున రైతులకు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్రకు అన్ని ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తున్నదని అమరావతి JAC తెలిపింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాన్న అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నట్లు నేతలు చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story