Amanchi Krishna Mohan: త్వరలో కాంగ్రెస్‌ గూటికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి

Amanchi Krishna Mohan: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున చీరాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటన

Shashank Gullapelli
Published on: 9 April 2024 5:18 PM IST
Amanchi The Former MLA Of Chirala Will Join The Congress Soon
X

Amanchi Krishna Mohan: త్వరలో కాంగ్రెస్‌ గూటికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి

Amanchi Krishna Mohan: తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. త్వరలో తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. షర్మిల సమక్షంలో చీరాల బహిరంగ సభలో పార్టీలో చేరతానన్న ఆమంచి.. ప్రజాభీష్టం మేరకే హస్తం పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున చీరాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఆమంచి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story