AP News: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా

AP News: వైఎస్సార్‌టీపీకి మరో షాక్ తగిలింది.

Shashank Gullapelli
Published on: 4 April 2024 8:06 PM IST
Amanchi The Former MLA Of Chirala Has Resigned To YSRCP
X

AP News: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా 

AP News: వైఎస్సార్‌టీపీకి మరో షాక్ తగిలింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈనెల 9న ప్రజల సమక్షంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. గతంలో పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించిన ఆమంచికి టికెట్ దక్కలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story