Krishna Mohan: చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఆమంచి కృష్ణ మోహన్

Krishna Mohan: జగన్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ చీరాల ముక్కోణం పార్క్ సెంటర్‌లో జనాగ్రహ దీక్ష

Sandeep Eggoju
Published on: 21 Oct 2021 4:20 PM IST
Amanchi Krishna Mohan Fires on Chandrababu
X

ఆమంచి కృష్ణ మోహన్ (ఫైల్ ఇమేజ్)

Krishna Mohan: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ ఆమంచి కృష్ణ మోహన్ ఫైరయ్యారు. జగన్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ చీరాల ముక్కోణం పార్క్ సెంటర్‌లో జనాగ్రహ దీక్ష చేపట్టారు. చంద్రబాబు కార్చే మొసలి కన్నీటికి స్పందించే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. ప్రజాధరణ ఉన్న నాయకుణ్ని బూతులు తిట్టడం సరికాదన్నారు. పద్ధతి మార్చుకోకపోతే టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story