విశాఖ సీబీఐ కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్

X
Highlights
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ విశాఖ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో విచారణకు...
Arun Chilukuri12 Feb 2021 10:53 AM GMT
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ విశాఖ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో విచారణకు హాజరు అయ్యేందుకు వచ్చానని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. పబ్లిక్ డొమైన్ లో మాట్లాడానని, అదే ఇప్పుడు సాక్ష్యంగా చూపిస్తానని చెప్పారు. డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగిస్తే తన అభిప్రాయాన్ని చెప్పానన్నారు. విశాఖలో సీబీఐ కార్యాలయంలో అధికారుల ముందు తన వాదనను వినిపించారు.
Web TitleAmanchi Krishna Mohan Attends CBI Court in Dr. Sudhakar Case
Next Story