Alla Ramakrishna Reddy: మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే.. కాసేపట్లో సీఎం జగన్‌తో భేటీ..

Alla Ramakrishna Reddy To Meet CM Jagan
x

Alla Ramakrishna Reddy: మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే.. కాసేపట్లో సీఎం జగన్‌తో భేటీ..

Highlights

Alla Ramakrishna Reddy: ఏపీ రాజీయాల్లో ఆసక్తికర పరిణాం చోటు చేసుకుంది.

Alla Ramakrishna Reddy: ఏపీ రాజీయాల్లో ఆసక్తికర పరిణాం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంతగూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. కాసేపట్లో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి.. సీఎం జగన్ తో ఆర్కే భేటీ కానున్నారు. నిన్నటి వరకు తన వాట్సప్ డీపీలో ఇందిరా గాంధీ ఫోటోను పెట్టుకున్న ఆర్కే తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ తో ఉన్న ఫోటోను డీపీ పిక్ గా పెట్టుకున్నారు. ఇటీవలే వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories