Amaravati Lands: చంద్రబాబు, నారాయణ ఎందుకు నోరు విప్పడం లేదు- ఆర్కే

Amaravati Lands: చంద్రబాబు వల్ల మోసపోయిన దళితుల దగ్గర నుంచి సీఐడీ స్టేట్మెంట్‌ తీసుకుందని ఎమ్మె‌ల్యే ఆర్కే అన్నారు.

Arun Chilukuri
Updated on: 26 March 2021 6:15 PM IST
Alla Rama Krishna Reddy comments on Chandrababu
X

Amaravati Lands: చంద్రబాబు, నారాయణ ఎందుకు నోరు విప్పడం లేదు- ఆర్కే

Amaravati Lands: చంద్రబాబు వల్ల మోసపోయిన దళితుల దగ్గర నుంచి సీఐడీ స్టేట్మెంట్‌ తీసుకుందని ఎమ్మె‌ల్యే ఆర్కే అన్నారు. పక్క ప్లాన్‌తోనే దళితుల భూముల్ని కొట్టేశారని ఆరోపించారు. భయపెట్టి అసైన్డ్‌ భూములు కొనుగోలు చేశారన్నారు. స్ట్రింగ్‌ ఆపరేషన్‌ అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికే స్టింగ్ ఆపరేషన్ చేశారా? అని ప్రశ్నించారు. POT, POA చట్టాలను చంద్రబాబు, నారాయణ ఎందుకు అతిక్రమించారో చెప్పాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story