రాజధాని పిటిషన్లపై నేటి నుంచి తుది విచారణ

X
Highlights
రాజధానికి సంబంధించిన అంశాల గురించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేటి నుంచి తుది విచారణ ప్రారంభం కానుంది....
Arun Chilukuri2 Nov 2020 5:26 AM GMT
రాజధానికి సంబంధించిన అంశాల గురించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేటి నుంచి తుది విచారణ ప్రారంభం కానుంది. త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాలన్నింటిపై రోజువారీ విచారణ చేపట్టనుంది. అంశాల వారీగా పిటిషన్లను విభజించి విచారిస్తామని గత విచారణలో ధర్మాసనం తెలిపింది. ఈరోజు ప్రధాన వ్యాజ్యాలతో పాటు కొన్ని అనుబంధ పిటిషన్లపైనా విచారణ జరపనుంది. అనుబంధ పిటిషన్లలో అత్యధిక శాతం ఇప్పటికే విచారణ పూర్తి చేయగా.. మరో రెండు వారాలపాటు రోజువారీ విచారణ జరిపే అవకాశాలున్నాయి.
Web TitleAll set for the hearing of three capitals petitions from today
Next Story