Teppotsavam: కాసేపట్లో కృష్ణానదిలో తెప్పోత్సవం

Teppotsavam: ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

Sandeep Eggoju
Updated on: 15 Oct 2021 9:24 PM IST
All Arrangements are Completed to Teppotsavam in Krishna River
X
కృష్ణ నదిలో కాసేపట్లో తెప్పోత్సవం (ఫైల్ ఇమేజ్)

Teppotsavam: కాసేపట్లో కృష్ణానదిలో తెప్పోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు విజయవాడ దుర్గగుడి అధికారులు. ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నదిలో వరద కారణంగా ఈసారి కదలకుండానే తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కనకదుర్గ నగర్ నుంచి ఊరేగింపుగా వెళ్లిన తర్వాత తెప్పోత్సవం జరగనుంది. ఇక తెప్పోత్సవానికి తీరంలో ఎస్డీఆర్‌ఎఫ్‌, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story