Top
logo

Nellore: నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా కౌంటింగ్‌ ఏర్పాట్లు

All Arrangements are Completed for Counting in Nellore
X

ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి (ఫైల్ ఇమేజ్)

Highlights

Nellore: 46 మండలాలు ఉండగా.. 12 మండలాల్లో జెడ్పీటీసీలు ఏకగ్రీవం

Nellore: ఐదు నెలల విరామం తర్వాత హైకోర్టు ఆదేశాలతో పరిషత్‌ ఎన్నికల ఫలితాలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. దీంతో ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉండగా.. 12 మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కాగా మిగితా 34 చోట్ల కౌంటింగ్ జరుగనుంది. జిల్లాలో మొత్తం 554 ఎంపీటీసీలకు గాను 188 చోట్ల ఏకగ్రీవం కాగా... నలుగురు అభ్యర్థులు చనిపోయారు. ఇందులో మొత్తం 362 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోవిడ్ రూల్స్ పాటిస్తూ.. ఏర్పాట్లు చేస్తున్నమంటున్న నెల్లూరు జడ్పీ సీఈవో సుశీల.

Web TitleAll Arrangements are Completed for Counting in Nellore
Next Story