రాజ్యసభ టికెట్ రాకపోవడంపై అలీ స్పందన

Ali Responce on not Getting Rajya Sabha Seat
x

రాజ్యసభ టికెట్ రాకపోవడంపై అలీ స్పందన

Highlights

Ali: వైసీపీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల పేర్లలో సినీ నటుడు అలీ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Ali: వైసీపీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల పేర్లలో సినీ నటుడు అలీ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రాజ్యసభ సీటును తాను ఆశించలేదని అలీ చెప్పారు. జగన్ దృష్టిలో తాను ఉన్నానని, తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా బాధ్యతగా నిర్వర్తిస్తాననీ తెలిపారు. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదన్నారు. అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారని, తనకు కూడా ఆ నమ్మకం ఉందని అలీ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories