Andhra Pradesh: అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కళాశాల విలీన రగడ

Andhra Pradesh: SSBN కళాశాలను ఎయిడెడ్ విద్యాసంస్థగా కొనసాగించాలని.. AISF, TNSF విద్యార్థి సంఘాలు డిమాండ్

Sandeep Eggoju
Published on: 12 Nov 2021 4:52 PM IST
AISF And TNSF Student Unions Demand for SSBN College Continue as Aided Educational Institution
X
ఎస్ఎస్ బీఎన్ కాలేజీని ఎయిడెడ్ విద్య సంస్థగా కొనసాగించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో SSBN కళాశాలను ఎయిడెడ్ విద్యాసంస్థగా కొనసాగించాలని AISF, TNSF విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి యాజమాన్యాన్ని కలిసి మెమోరాండం ఇచ్చినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. SSBN కళాశాల యాజమాన్యం కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపధ్యంలో విద్యార్థి సంఘాల నేతలు కలిశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story