గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద దట్టమైన పొగమంచు.. గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద దట్టమైన పొగమంచు అలుముకుంది....

Shireesha
Published on: 9 Jan 2022 8:45 AM IST
Airplane Landing Issue at Gannavaram Airport Due to Heavy Fog | AP Latest News
X

గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద దట్టమైన పొగమంచు.. గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరిన ఫ్లైట్ వాతావరణం అనుకూలించక కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

Shireesha

Shireesha

Next Story