Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానాల చక్కర్లు

Tirumala: అనేకసార్లు విమానాలు వెళ్తోన్నాయని ఫిర్యాదు చేసిన టీటీడీ

Shekhar G
Published on: 15 Feb 2024 3:53 PM IST
Airplane Flying From The Top Of Tirumala Srivari Temple
X

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానాల చక్కర్లు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి జెట్ విమానాలు చక్కర్లు కొట్టాయి. ఆలయ గోపురంపై నుంచి రెండు జెట్ విమానాలు వెళ్లాయి. అయితే ఆలయంపై విమానాలు ప్రయాణం చేయడం ఆగమ విరుద్ధమంటోన్నారు ఆలయ అర్చకులు. నో ఫ్లయింగ్ జోన్‌గా తిరుమలను ప్రకటించాలని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందించడంలేదంటోంది టీటీడీ.

Shekhar G

Shekhar G

Next Story