Nellore: కలెక్టరేట్ ఎదుట గడ్డి తింటూ నిరసన తెలిపిన ఉద్యోగులు

Nellore: 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం..లేదంటున్న ఉద్యోగ సంఘ నేతలు

Shekhar G
Published on: 3 Jan 2024 4:00 PM IST
Agitation of Sarva Shiksha Abhiyan Contract Employees In Nellore
X

Nellore: కలెక్టరేట్ ఎదుట గడ్డి తింటూ నిరసన తెలిపిన ఉద్యోగులు

Nellore: నెల్లూరు జిల్లాలో తమకు ఉద్యోగం భద్రత కల్పించాలంటూ సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గడ్డి తిండూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story