Guntur: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఆందోళన

Guntur: మాజీ మంత్రిని ఆనందబాబును అడ్డుకున్న పోలీసులు

Dhatripriya
Published on: 5 Jan 2023 12:59 PM IST
Agitation At Former Minister Nakka Anandababu House In Guntur District
X

Guntur: గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఆందోళన

Guntur: జగన్ ప్రభుత్వం తెచ్చిన జీఒకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆందోళన నిర్వహించారు. పోలీసులు ఆనందబాబును అడ్డుకున్నారు. ఆనందబాబు ఇంటి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. బయటకు ఎందుకు వెళ్లనీయరని పోలీసులను ఆనంద్‌బాబును ప్రశ్నించారు. రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు మంత్రి ఆనంద్ బాబు. అంబేద్కర్ సాక్షిగా జీఓ నెం1ని దగ్ధం చేశారు. జగన్ రెడ్డి చీకటి జీఓ అంటూ టీడీపీ నేతలు తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story