TTD: టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియామకం

TTD: త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్న వైవీ సుబ్బారెడ్డి * త్వరలో టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం

Sandeep Eggoju
Published on: 8 Aug 2021 1:22 PM IST
Again YV Subba Reddy Appointed as TTD Chairman
X

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బా రెడ్డిని నియమించారు (ఫైల్ ఇమేజ్)

TTD: టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. త్వరలో టీటీడీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు వైవీ సుబ్బారెడ్డి. అలాగే.. కొద్దిరోజుల్లో టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం కూడా జరగనుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story