DGP Rajendranath Reddy: చంద్రబాబుకు జైలులో తగిన భద్రత కల్పిస్తున్నారు

DGP Rajendranath Reddy: మా దృష్టికి వస్తే నిర్ణయం తీసుకుంటాం

Shekhar G
Published on: 23 Oct 2023 2:33 PM IST
Adequate Security Is Being Provided To Chandrababu In The Jail Says DGP Rajendranath Reddy
X

DGP Rajendranath Reddy: చంద్రబాబుకు జైలులో తగిన భద్రత కల్పిస్తున్నారు

DGP Rajendranath Reddy: చంద్రబాబుకు జైలులో తగిన భద్రత కల్పిస్తున్నామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బయటకు వచ్చిన లేఖపై ఇన్విస్టిగేషన్ జరుగుతోందన్నారు.ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్నది తెలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భువనేశ్వరి యాత్రకు ఎలాంటి పర్మిషన్ అడగలేదు..తమ దృష్టికి వస్తే నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. టీడీపీ నేతల నిరసనలను ఎక్కడా అడ్డుకోలేదు..వారు స్వేచ్చగా కార్యక్రమాలు చేసుకుంటున్నారని వెల్లడించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story