Perni Nani: మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు

Perni Nani: ఏపీ మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.

Arun Chilukuri
Published on: 15 Dec 2021 5:21 PM IST
Additional Responsibilities to Perni Nani
X

Perni Nani: మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు

Perni Nani: ఏపీ మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఇప్పటికే రవాణా, సమాచార శాఖ బాధ్యతలు చూస్తున్న పేర్ని నానికి సినిమాటో గ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించి ఏపీ సీఎస్ సమీర్ శర్మ గెజిట్ విడుదల చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story