శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్

Tirumala: స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న సినీ నటి

Jyothi
Published on: 20 April 2024 2:34 PM IST
Actress Samyuktha  Menon visits Tirumala
X

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్

Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్ దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. తాను కోరుకున్న దానికన్నా శ్రీ వేంకటేశ్వర స్వామి చాలా మంచి లైఫ్ ఇచ్చారని తెలిపారు. శర్వానంద్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. స్వయంభూ సినిమాలో కూడా నటిస్తున్నానన్నారు.

Jyothi

Jyothi

Next Story