Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నపలువురు ప్రముఖులు

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

Sandeep Eggoju
Updated on: 25 Sept 2021 1:34 PM IST
Actress Ramaprabha and badminton Player Gopichand Visited Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న రమాప్రభ మరియు ప్లేయర్ గోపి చంద్ (ఫైల్ ఇమేజ్)

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో సీనియర్ నటి రమాప్రభ, ఇండియన్ మాజీ బ్మాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వాదం పలుకగా ఆలయాధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story