Sai Kumar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సాయికుమార్

Sai Kumar: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన సాయికుమార్

Rama Rao
Published on: 1 Jan 2022 11:19 AM IST
Actor Sai Kumar Visits TTD in Tirupati | AP News Today
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సాయికుమార్

Sai Kumar: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ప్రముఖ నటుడు సాయికుమార్ స్పందించారు. టికెట్ల ధర నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ వేసిందని, వర్చువల్‌గా సమావేశం కూడా జరిగిందన్నారు. టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండాలన్న సాయికుమార్ త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా తిరుమల శ్రీవారిని సాయికుమార్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story