Mohanbabu: ఘనంగా సినీనటుడు మోహన్‌బాబు జన్మదిన వేడుకలు

Mohanbabu: జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చిత్తూరు వైసీపీ నాయకులు

Sandeep Eggoju
Published on: 19 March 2021 1:41 PM IST
Actor Mohanbabu Birthday Celebrations
X

మోహన్ బాబు (ఫైల్ ఫోటో)

Mohanbabu: చిత్తూరు జిల్లా రంగంపేట శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థలో ప్రముఖ సినీనటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ మోహన్‌బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. అదేవిధంగా విద్యార్థులు, అధ్యాపకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక హీరో మంచు విష్ణు నటించిన "మోసగాళ్లు" సినిమా సక్సెస్‌ అవ్వడమే తనకు నిజమైన పండుగ అన్నారు మోహన్‌ బాబు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story