TTD: టీటీడీ పేరుతో ఆన్‌లైన్‌ గేమ్‌, వెబ్‌సైట్‌ తయారుచేసిన వారిపై చర్యలు

* తిరుపతి హిల్‌ రేసింగ్‌ గేమ్‌ అండ్‌ తిరుపతి బస్‌ డ్రైవర్‌ పేరుతో ఆన్‌లైన్‌ గేమ్‌

Sandeep Reddy
Updated on: 25 Sept 2021 10:00 PM IST
Actions Against the Creators of the Online Game and Website Under the Name TTD
X

తిరుపతి హిల్‌ రేసింగ్‌ గేమ్‌ (ఫైల్ ఫోటో) 

TTD: టీటీడీ పేరుతో ఆన్‌లైన్‌ గేమ్‌, వెబ్‌సైట్‌ తయారుచేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న తిరుపతికి చెందిన వరదాచారి సురేష్‌ అనే వ్యక్తిపై చర్యలకు సిద్ధమయ్యారు. తిరుపతి హిల్‌ రేసింగ్‌ గేమ్‌ అండ్‌ తిరుపతి బస్‌ డ్రైవర్‌ పేరుతో ఆన్‌లైన్‌లో గేమ్‌ తయారు చేశారని, డిజిటల్‌ అన్నమయ్య పేరుతో వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇటువంటి ఆన్‌లైన్‌ గేమ్‌లు, వెబ్‌సైట్లతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు ప్రకటించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story