Visakhapatnam: విశాఖ భీమిలిలో డాక్యుమెంట్ రైటర్ పై యాసిడ్ దాడి...

Visakhapatnam: *కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు *నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు

Shireesha
Published on: 10 Dec 2021 5:58 PM IST
Acid Attack on Document Writer in Bheemili Visakhapatnam | AP News Telugu
X

Visakhapatnam: విశాఖ భీమిలిలో డాక్యుమెంట్ రైటర్ పై యాసిడ్ దాడి...

Visakhapatnam: విశాఖ భీమిలిలో డాక్యుమెంట్ రైటర్ పై యాసిడ్ దాడి జరిగింది. శేషగిరి రావు అనే డాక్యుమెంట్ రైటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారు.. ఘటన జరిగిన వెంటనే బాధితుని వెంకోజీపాలెంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. దాడిజరిపినది ఎవరు? కారణాలేంటి అన్నది తెలియాల్సి ఉంది.

Shireesha

Shireesha

Next Story