రాహుల్‌ హత్య కేసులో లొంగిపోయిన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌

* మాచవరం పీఎస్‌లో లొంగిపోయిన ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌ * ఇప్పటికే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 4:30 PM IST
Accused Korada Vijaykumar Who Surrendered in the Rahul Assassination case
X

రాహుల్‌ హత్య కేసులో లొంగిపోయిన నిందితుడు (ఫైల్ ఫోటో)

Guntur: రాహుల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌ లొంగిపోయాడు. మాచవరం పీఎస్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈకేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక లొంగిపోయిన కోరాడ విజయ్‌కుమార్‌ను పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story