AP News: సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడి అరెస్ట్‌

AP News: నిందితుడు సతీష్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు

Shashank Gullapelli
Published on: 18 April 2024 4:04 PM IST
Accused Arrested In Case Of Attack On CM Jagan
X

AP News: సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడి అరెస్ట్‌ 

AP News: సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్‌పై సతీష్‌ దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కొద్దిసేపటి క్రితమే సతీష్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story