విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రమాదం.. బైక్, కారు ఢీ, ఒకరికి తీవ్రగాయాలు

Visakhapatnam: కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు అనుమానం

Rama Rao
Published on: 16 Jun 2022 11:13 AM IST
Accident on Visakhapatnam Beach Road | AP News
X

విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రమాదం.. బైక్, కారు ఢీ, ఒకరికి తీవ్రగాయాలు

Visakhapatnam: విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. బైక్, కారు ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వాహనదారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారు మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు.

Rama Rao

Rama Rao

Next Story