Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం

Accident At Vizag Steel Plant
x

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం

Highlights

Vizag Steel Plant: స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌-2లో పేలిన లిక్విడ్‌

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌-2లో లిక్విడ్‌ స్టీల్‌ పేలింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్టీల్‌ ప్లాంట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories