రైతు నుంచి 4లక్షల లంచం.. పరారీలో తహశీల్దార్..

రైతు నుంచి 4లక్షల లంచం.. పరారీలో తహశీల్దార్..
x
Highlights

కర్నూలు జిల్లా గూడూరు ఎమ్మార్వో ఏసీబీ వలలో చిక్కారు. సురేష‌ అనే వ్యక్తి తన భూమిని ఆన్ లైన్ చేయమని కోరగా, గూడూరు ఎమ్మార్వో హసీన బీ 4 లక్షల రూపాయలు...

కర్నూలు జిల్లా గూడూరు ఎమ్మార్వో ఏసీబీ వలలో చిక్కారు. సురేష‌ అనే వ్యక్తి తన భూమిని ఆన్ లైన్ చేయమని కోరగా, గూడూరు ఎమ్మార్వో హసీన బీ 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఎమ్మార్వో సూచన మేరకు పాణ‌్యంలో ఆమె బినామీకి డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మార్వో హసీన బీ పారిపోయారు. ఏసీబీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories