Gannavaram: గన్నవరం ఆర్టీవో కార్యాలయం పాయింట్ దగ్గర ఏసీబీ దాడులు

Gannavaram: తనిఖీల్లో అవకతవకలు జరుగుతున్నట్టు ఏసీబీకి సమాచారం

Shekhar G
Published on: 8 July 2023 6:57 PM IST
ACB Raids Near Gannavaram RTO Office Point
X

Gannavaram: గన్నవరం ఆర్టీవో కార్యాలయం పాయింట్ దగ్గర ఏసీబీ దాడులు

Gannavaram: కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీవో కార్యాలయం పాయింట్ దగ్గర ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గన్నవరంలోని లక్ష్మి కాటా దగ్గర ఆర్టీవో అధికారులు చెక్ పోస్టు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే అక్కడికి అకస్మాత్తుగా చేరుకున్నారు ఏసీబీ అధికారులు. ఆర్టీవో అధికారుల తనిఖీల్లో అవకతవకలు జరుగుతున్నాయని పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

Shekhar G

Shekhar G

Next Story