కృష్ణాజిల్లాలో ఏసీబీ దాడులు..!

* పెనమలూరు తహశీల్దార్‌ భద్రు ఇంట్లో తనిఖీలు.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు

R Tripura Malini
Published on: 11 Nov 2022 2:24 PM IST
ACB raids in Krishna district
X

కృష్ణాజిల్లాలో ఏసీబీ దాడులు

Andhra Pradesh: కృష్ణాజిల్లాలో ఏసీబీ దాడుల కలకలం రేగింది. పెనమలూరు తహశీల్దార్‌ భద్రు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో సోదాలు చేపట్టారు. విజయవాడలోని నివాసంతో పాటు మరో 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story