Dhulipalla Narendra: రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

X
Highlights
Dhulipalla Narendra:టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Arun Chilukuri12 May 2021 11:17 AM GMT
Dhulipalla Narendra: సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరెస్టయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కరోనా సోకడంతో ఇప్పటి వరకు విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. తాజాగా నరేంద్రకు కరోనా నెగటివ్ రావడంతో తిరిగి తీసుకెళ్లారు. తొలుత అరెస్ట్ చేసిన అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే ఆయన్ను ఉంచారు. అయితే అక్కడ నరేంద్రకు కరోనా సోకడంతో విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇప్పుడు కోలుకోవడంతో మళ్లీ తీసుకెళ్లారు. వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే జైల్లోనే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Web TitleACB officials Takes Dhulipalla Narendra to Rajahmundry Central Jail
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
పవన్ కళ్యాణ్ మార్కెట్ పడిపోవటానికి కారణాలు అవేనా?
20 May 2022 8:00 AM GMTదిశ ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
20 May 2022 7:57 AM GMTRBI: త్వరలో ఐదు కొత్త బ్యాంకుల ప్రారంభం.. 6 దరఖాస్తుల తిరస్కరణ..!
20 May 2022 7:30 AM GMTప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలు.. మందుల కొరత...
20 May 2022 7:08 AM GMTHyderabad: హైదరాబాద్‌లో మరోసారి గ్రీన్ ఛానల్ ఏర్పాటు.. 11నిమిషాల్లో...
20 May 2022 7:04 AM GMT