Srisailam: శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు

Srisailam: ఆర్జిత సేవల టికెట్ కౌంటర్, డొనేషన్ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో తనిఖీలు

Sandeep Eggoju
Updated on: 5 Aug 2021 9:58 PM IST
ACB Officers Sudden Raides in Srisailam Temple
X

శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల సోదాలు (ఫైల్ ఇమేజ్)

Srisailam: శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. ఆర్జిత సేవల టికెట్ కౌంటర్ తో పాటు డొనేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో తనిఖీలు చేపట్టారు. జారీ చేసిన టికెట్ కౌంటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story