Ongole: ఏసీబీ అధికారులకు చిక్కిన మరో అవినీతి చేప

*ఒంగోలు ఎమ్మార్వో కార్యాలయంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో *పట్టదారు పాస్‌బుక్‌ మంజూరు చేసేందుకు లంచం డిమాండ్‌

Sandeep Reddy
Updated on: 25 Aug 2021 9:30 PM IST
ACB Officers Caught VRO While Taking Rs 10,000 Bribe in Ongole Mandal Revenue Office
X

ఏసీబీ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Ongole: ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. ఒంగోలు ఎమ్మార్వో కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఏసీబీకి వీఆర్వో రమాదేవి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడింది. పట్టాదారు పాస్‌బుక్‌ మంజూరు చేసేందుకు వీఆర్వో లంచం డిమాండ్‌ చేయగా బాధితులు ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. పక్కా స్కెచ్‌ వేసిన అధికారులు రమాదేవి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story