Andhra News: స్టేషన్‌ బెయిల్‌కు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన సీఐ

Andhra News: సీఐతో పాటు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ

Jyothi
Published on: 11 Dec 2022 1:52 PM IST
ACB Caught CI in Bribery Case | AP News
X

Andhra News: స్టేషన్‌ బెయిల్‌కు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన సీఐ

Andhra News: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం CI రాము లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాత్రి సమయంలో బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన అధికారులు భూ వివాదంలో ఓ రైతు నుంచి 25వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీఐతో పాటు మరో కానిస్టేబుల్‌ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story