Srikakulam: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

Srikakulam: రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టెక్కలి తహశిల్దార్

Sandeep Eggoju
Updated on: 25 Sept 2021 2:00 PM IST
ACB Arrested Tahsildar for Taking Bribe of Rs 4 Lakh
X

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన తహశీల్దార్ (ఫైల్ ఇమేజ్)

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. పొజిషన్ సర్టిఫికెట్ కోసం టెక్కలి తహశిల్దార్ నాగభూషణం నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆక్రమణల తొలగింపు పేరుతో పలువురి నుంచి డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదుదో పక్కాగా వలవేసి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story