West Godavari: ప.గో జిల్లా వేమరంలో మద్యం సీసాల్లో తెచ్చిన తేనెతో బాబా విగ్రహానికి అభిషేకం

West Godavari: గురుపూర్ణిమ రోజు మద్యం సీసాల్లో తేనె తెచ్చి అభిషేకం చేసిన గ్రామస్థులు

Jyothi
Published on: 4 July 2023 12:27 PM IST
Abhishekam to Baba idol with honey brought in liquor bottles in West Godavari District
X

West Godavari: ప.గో జిల్లా వేమరంలో మద్యం సీసాల్లో తెచ్చిన తేనెతో బాబా విగ్రహానికి అభిషేకం

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా వేమరం గ్రామంలో మద్యం సీసాల్లో తెచ్చిన తేనెతో బాబా విగ్రహానికి అభిషేకం చేయడం వివాదానికి దారి తీసింది. గురుపూర్ణిమ రోజు మద్యం సీసాల్లో తెచ్చిన తేనెతో గ్రామస్థులు సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేశారు. అభిషేకానికి వాడే తేనెను మద్యం సీసాల్లో తేవడాన్ని కొందరు భక్తులు వ్యతిరేకిస్తున్నారు. మద్యం సీసా తేనె తేవడంపై సోషల్ మీడియాలో విమర్శల వెల్లివెత్తుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story