AP News: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్
AP News: పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
AP News: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్
AP News: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్ధుల్ నజీర్ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. అయోద్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జీల బెంచ్‌లో ఆయన ఒకరు. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్ నియమితులయ్యారు.
Next Story




