YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యపై సీనియర్ ఐపీఎస్ సంచనల వ్యాఖ్యలు

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య ఘటనపై మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 16 April 2021 2:32 PM IST
AB Venkateswara Rao writes to CBI over YS Vivekananda Reddys murder case
X

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యపై సీనియర్ ఐపీఎస్ సంచనల వ్యాఖ్యలు

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య ఘటనపై మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాశారు. విచారణ ప్రారంభమై ఏడాదైనా కేసు దర్యాప్తులో పురోగతి లేదని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారి ఎన్‌.కే సింగ్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేదని వెల్లడించారు. అదేవిధంగా హత్యను గుండెపోటు, ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారని లేఖలో స్పష్టం చేశారు ఏబీ వెంకటేశ్వరావు. ఇక హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేదాకా ఘటనా స్థలాన్ని ఎంపీ అవినాష్‌ రెడ్డి తన అదుపులోనే ఉంచుకున్నారని లేఖలో వెల్లడించారు ఏబీ.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story