Andhra Pradesh: విచారణకు హాజరైన ఏబీ వెంకటేశ్వర రావు

Andhra Pradesh: ఇంటిలిజెన్స్ మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావు అమరావతి-కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు విచారణకు హాజరైయ్యారు.

Arun Chilukuri
Published on: 18 March 2021 4:02 PM IST
AB Venkateswara Rao Attends Before Commissioner of Inquiries
X

Andhra Pradesh: విచారణకు హాజరైన ఏబీ వెంకటేశ్వర రావు

Andhra Pradesh: ఇంటిలిజెన్స్ మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావు అమరావతి-కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు విచారణకు హాజరైయ్యారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించి రోజువారి విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం విచారణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాను నియమించింది. విచారణ నివేదికను మే 3వ తేదీ నాటికి సమర్పించాలని కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని అదేశించింది. కాగా విచారణకు సుప్రీం కోర్టు సాక్షులుగా మాజీ డీజీపీలు జేవీ రాముడు, ఎన్ సాంబశివరావు, మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్ లు హాజరుకానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story